SRCL: రుద్రంగి మండల కేంద్రంలో 14 మంది లబ్ధిదారులకు రూ.5.40 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సర్పంచ్ గండి నారాయణ పంపిణీ చేశారు. వైద్య చికిత్స పొందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. చెక్కులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ


