కృష్ణా: గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా నిలిచింది. నిర్మాణం పూర్తై నెలలు గడుస్తున్నప్పటికీ అధికారిక ప్రారంభోత్సవం జరగకపోవడంతో భవనం తాళాలకే పరిమితమైంది. గ్రామస్తులు సచివాలయ సేవల కోసం ఇబ్బందులు పడుతూ ఇతర ప్రాంతాలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.
వార్తలు
ప్రజాధనంతో నిర్మాణం.. ప్రారంభం మాత్రం ఎప్పుడో.?


