MNCL: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో బుర్ర మల్లేశ్వరి అనే మహిళ ఆందోళనకు దిగింది. తాను కొనుక్కున్న ప్లాట్ వేరొకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో, ఆమెపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు.
వార్తలు
'కలెక్టరెట్‌లో మహిళ ఆందోళన'


