హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు'

కోనసీమ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని వీసీకే పార్టీ ఆరోపించింది. వీకేసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతు రమణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రావణ్ కు పలు కేసులలో బెయిల్ మంజూరు చేసినా, తీవ్రవాదులపై పెట్టే సెక్షన్లు ఆయన పై మోపడాన్ని తీవ్రంగా నిరసించారు.