ELR: సోమవారం IFTU ఆధ్వర్యంలో చుట్టల కార్మికులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టొబాకో రిటైల్ మర్చంట్ అసోసియేషన్‌తో కుదుర్చుకున్న గత ఒప్పందం జూలై 14తో ముగుస్తున్నందున, తక్షణమే చర్చలు జరిపి కూలి రేట్లను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
కూలి రేట్లు పెంచాలని కార్మికుల నిరసన


