NZB: ఆర్మూర్ మండలం సిద్ధులగుట్టపై ఉన్న ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న భోజన శాలకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తుల కొరకు భోజనాశాలను నిర్మిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, మల్లయ్య, జిమ్మ రవి, రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
భోజనశాల నిర్మాణానికి భూమి పూజ


