హైదరాబాద్: 28°C
వార్తలు

ఎర్రకోట పేలుళ్ల కేసు.. అంత్యక్రియలకు అనుమతి

గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు ఘటనలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఇప్పటివరకు వారి మృతదేహాలను భద్రపరిచింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు, ఆ 11 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.