ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని CPM జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ జూలై 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న నిరుద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'ఈ నెల 15న నిరుద్యోగుల మహాధర్నా'


