PLD: గురజాల నియోజకవర్గంలోని కరాలపాడు, కోనంకి గ్రామాల్లో బీఎల్‌వోలు శనివారం నుంచి ఓట్ల డిజిటలైజేషన్ ప్రక్రియను నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాల్సిందేనని, అందరి ఓట్లను చేర్చడమే వైసీపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వెంటనే కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు.
వార్తలు
VIDEO: 'డిజిటలైజేషన్ ప్రారంభించండి'


