హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృ

HYD: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన జవహర్‌నగర్ PS పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామానికి చెందిన గణేష్‌ ఆదివారం బీజేఆర్‌ నగర్‌లోని తన చెల్లెలు ఇంట్లో నిద్రించాడు. గణేష్‌ సోదరుడు సాయికిరణ్ ఉదయం ఇంటికి వచ్చి చూడగా చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.