హైదరాబాద్: 28°C
వార్తలు

పోలవరం పూర్తి పై సీఏం కీలక వాఖ్యలు

కోనసీమ: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం పిచ్చుకలంక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..త్వరలోనే రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజస్వరూపం తీసుకొస్తామని పేర్కొన్నారు. ధవలేశ్వరం ప్రాజెక్టును ఆధునికరిస్తామన్నారు