అయోధ్య విరాళాల చోరీ ఘటనను చిన్న పొరపాటు అంటూ బాలీవుడు నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. దొంగను ఏమీ అనకూడదని, దొంగతనాన్ని బట్టబయలు చేసిన వారికి హితబోధలు చేయడం విచిత్రమైన వాదన అని ధ్వజమెత్తారు. దొంగలపై ఇంత సానుభూతి చూపించడం వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని విమర్శించారు.
వార్తలు
నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్!


