VZM: రాజాం మండలం డోలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌పై దాడి చేసిన ఘటనలో యువకుడు సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో విద్యార్థి తండ్రి,హెడ్ కానిస్టేబుల్ రాజును ఎస్పీ ఆదేశాలతో కొత్తవలసకు బదిలీ చేశారు.
వార్తలు
ఉపాధ్యాయుడికి బహిరంగ క్షమాపణ


