KNR: కరీంనగర్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అక్రిడేషన్ కార్డుల జారీ, ఇండ్ల స్థలాల కేటాయింపు, రైల్వే పాసుల పునరుద్ధరణతో పాటు జర్నలిస్టుల సంక్షేమ నిధిని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరసన


