హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య కేసు.. సుప్రీం నోటీసులు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణకు చెందిన దర్యాప్తు వివరాలను ఇవ్వాలని సిట్ అధికారులకు ఆదేశించింది. అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.