పాతపట్నం మండలం మాకి వలస గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం పర్యటించారు. మాకి వలస నుంచి గంగు రామన్నగూడ వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.70 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మించినట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో రహదారులకు మహర్దశ కలిగిందన్నారు
వార్తలు
SKLM : బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే


