MBNR: గంగాపురం–బాలానగర్ డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభించి రెండేళ్లు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతలు, తేలిన కంకరతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరిగేలోపు రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
రెండేళ్లైనా పూర్తి కాని డబుల్ రోడ్డు


