GNTR: ఫిరంగిపురం దీనాపూర్‌లో సోమవారం దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం. స్వర్ణలతాదేవి మాట్లాడుతూ, కార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు పి. రంజన్‌బాబు బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులకు ఉచిత విద్య అందించి విశేష సేవలు అందించారని కొనియాడారు.
వార్తలు
VIDEO: ప్రముఖులకు 'వర్సిటీ' అవార్డులు


