హైదరాబాద్: 28°C
వార్తలు

గోవధ నిషేధం.. విజయ్ ప్రభుత్వానికి ఊరట

తమిళనాడులో గోవధ నిషేధం అంశంపై విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో ఎలాంటి గోవు లేదా దూడ వధ జరగకుండా చూడాలని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ ఉత్తర్వులను సమీక్షించాల్సి ఉందని అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ తీర్పునిచ్చింది.