హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు భట్టిప్రోలు మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ.7,03,418 విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితుల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ ఆర్థిక సాయం మంజూరు చేయించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.