RR: ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. యూనిఫాం ధరించని వారు, ఓవర్ లోడింగ్ & ఇతర ట్రాఫిక్ నిబంధనలు వంటి వాటిపై తనిఖీలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
వార్తలు
ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ప్రత్యేక తనిఖీలు


