జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
రోడ్డు ప్రమాదం.. అమర్‌నాథ్ యాత్రికులకు గాయాలు


