దేశంలో పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు అసోంలో విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తులకు రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా గువాహటి హైకోర్టు, ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
'ఆ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి'


