హైదరాబాద్: 28°C
వార్తలు

SIR గడువు పొడిగించాలి: ఏఐవైఎఫ్, సిపిఐ

SKLM: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును 3 నెలలు పొడిగించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, సిపిఐ నేత కొన్న శ్రీనివాస్ కోరారు.సోమవారం టెక్కలి ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. అర్హుల ఓట్లు గల్లంతు, బీఎల్వోల అలసత్వం, ఫారాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పేర్లు నమోదు కావడం లేదని తెలిపారు.