మరో రెండు, మూడు నెలల్లో ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 1950 తర్వాత దేశంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్‌నినోల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో వెరీ స్ట్రాంగ్ ఎల్‌నినోగా మారవచ్చని పేర్కొంది. ఈ పరిణామాలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది.
వార్తలు
మూడో నెలల్లో వెరీ స్ట్రాంగ్‌గా ఎల్‌నినో


