హైదరాబాద్: 28°C
వార్తలు

తంగళ్ళపల్లిలో నులిపురుగుల మాత్రల పంపిణీ

SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రజా ప్రతినిధులు అధికారులు నులిపురుగుల నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చేతులు బాగా కడుక్కోవడం ద్వారా నులిపురుగుల నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి రాజం, వైద్యాధికారి స్నేహ ఉన్నారు.