హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గణపేశ్వరాలయంలో భక్తుల రద్దీ..!

BHPL: గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. నేడు ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి ఒకేరోజు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తి మాయ వాతావరణం నెలకొంది.