VSP: వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య విద్యా సంస్థల నిర్మాణానికి అదానీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఇందుకోసం కాపులుప్పాడలో 60.29 ఎకరాల భూమిని ఎకరాకు రూ.15 లక్షల రాయితీ ధరతో ప్రభుత్వం కేటాయించింది. గతంలో విశాఖ టెక్ పార్క్‌కు ఇచ్చిన ఈ భూములను రద్దు చేసి, ఇప్పుడు అదానీ గ్రూప్‌నకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
అక్కడ వెయ్యి పడకల అదానీ ఆసుపత్రి


