హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సమాధానం చెప్పలేక పర్యటన రద్దు

BDK: అశ్వాపురం మండలం BRS పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరేందర్ యాదవ్ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా రైతులకు సమాధానం చెప్పలేక పర్యటనను రద్దు చేసుకోవడం బాధాకరమని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మించిన ప్రధాన ఉద్దేశం జిల్లా రైతులకు నీరు అందించడమే అని అన్నారు.