వరంగల్ కమిషనర్ పరిధిలో ఆదివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 87 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 5, సెంట్రల్ జోన్లో 10, వెస్ట్ జోన్లో 10, ఈస్ట్ జోన్లో 16 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు
కమిషనరేట్ పరిధిలో.. 87 డ్రంకెన్ డ్రైవ్ కేసులు


