బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన తండ్రికొడకులకు తన ఖాతాలోని డబ్బులు చూసి షాక్‌కు గురయ్యారు. వారి రెండు ఖాతాల్లో కలిపి రూ.1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించింది. వారు బ్యాంక్ అధికారులకు చెప్పడంతో ఖాతాను ఫ్రీజ్ చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని సమాచారం.
వార్తలు
పింఛన్ తీసుకునే వారి ఖాతాలో రూ. 1500 కోట్ల


