కృష్ణా: గన్నవరం పోలీసుల దర్యాప్తులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా రావణ్ యూట్యూబ్ ఛానల్ CEOగా ఉన్న గమనతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఇంద్రసేన నాయుడును నేడు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. రావణ్ HYDలోని ఇంద్రసేన నాయుడు ఫ్లాట్ నుంచి యూట్యూబ్ ఛానల్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించి, ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
వార్తలు
రావణ్ కేసులో నేడు కీలక విచారణ..!


