ఈ రోజున మాస శివరాత్రి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడం వల్ల అద్భుతమైన 'శివయోగం' ఏర్పడిందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. ఇవాళ చేసే శివారాధన వంద మహాశివరాత్రులు ఆచరించినంతటి పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ రోజున శివారాధన, రుద్రాభిషేకాలు చేయడం వల్ల అపారమైన ఫలితాలు, దోష నివారణ కలుగుతాయని పండితులు పేర్కొన్నారు.
భక్తి
ఈ రోజు శివారాధన.. 100 ఏళ్ల పూజా ఫలితం


