రాజస్థాన్ బాలోత్రా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పచ్‌పద్ర పోలీస్ స్టేషన పరిధిలోని నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న స్కార్పియో డంపర్ ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి


