హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖకు YS జగన్.. షెడ్యూల్ ఇదే!

VSP: ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నం రానున్నారు. ఆయన షెడ్యూల్ ఇలా.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు జబ్బార్ తోట చేరుకుంటారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు.