NZB: భీమ్‌గల్ పట్టణంలో ఊర పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ప్రస్తుతం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలన్నారు.
వార్తలు
VIDEO: 'దేవుడు కరుణించి వర్షాలు కురవాలి'


