SKLM: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం శాంతినగర్ డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.
వార్తలు
ముగిసిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు


