NRML: లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామ రైతు ధర్మగడ్డ గోవర్ధన్ కొనుగోలు చేసిన సన్న వరి విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ మండలం చిట్యాల్‌లోని డీసీఎంఎస్ ఫార్మర్ సర్వీస్ కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ఆర్‌ఎన్‌ఆర్-15048 రకం విత్తనాలను నానబెట్టినా మొలకలు రాలేదని తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు
వార్తలు
విత్తన లోపం.. రైతుకు నష్టం


