హైదరాబాద్: 28°C
వార్తలు

కదులుతున్న రైలులో పూజలు.. వీడియో వైరల్

కదులుతున్న ఓ రైలులో పూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఓ రైలులో ఏసీ కోచ్‌ను బుక్ చేసుకున్న వ్యక్తులు దాన్ని పూలతో అలంకరించడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు రైలులోని బోగీలో కింద కూర్చొని పూజలు చేస్తుండగా, కొందరు అందులో పాల్గొన్నారు. దీనిపై నార్తన్ రైల్వేస్ స్పందిస్తూ.. అది సాధారణ ప్రయాణికుల బోగీ కాదని, సెలూన్ కారులో పూజలు జరిగాయని వివరించింది.