ప్రధాని మోదీ పిలుపు మేరకు యూపీ సీఎం యోగీ ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 35.2 కోట్ల మొక్కలను అధికారులు నాటారు. తాము లక్ష్యంగా పెట్టుకున్న 35 కోట్లను దాటి మొక్కలను నాటినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాల్ రింగ్ రోడ్ సమీపంలోని గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే వెంట యోగీ మొక్కలను నాటి నీళ్లు పోశారు.
వార్తలు
ఒక్కరోజులో 35 కోట్ల మొక్కలు నాటిన యూపీ


