జమ్మూకశ్మీర్‌కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదా కల్పించే విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని.. అందుకే ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలను చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో నిరసన వల్ల రాష్ట్ర హోదా లభించదని బీజేపీ నేతలు అంటున్నారని.. మరి దేశ రాజధానిలో కాకపోతే ఇంకెక్కడ చేయాలని నిలదీశారు.
వార్తలు
ఢిల్లీ కాకపోతే ఇంకెక్కడ చేయాలి: సీఎం


