RR: జవహర్నగర్ సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటైనట్లు డీఐజీపీ డా.బి. వీర్రాజు తెలిపారు. పదో తరగతి, ఇంటర్ మధ్యలో ఆపేసిన నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. దీని ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. ఆసక్తి గలవారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వార్తలు
CRPF క్యాంపస్‌లో BRAOU స్టడీ సెంటర్


