ముస్లింలను ఉద్దేశించి యోగా గురు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముస్లింలందరూ హిందువులుగా మారాలంటూ పిలుపునిచ్చారు. ముస్లింల పూర్వీకులు అందరూ హిందువులేనని వ్యాఖ్యానించారు. పూర్వీకులను గుర్తుంచుకుని హిందూ ధర్మంలోకి తిరిగి రావాలని సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
యోగా గురు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు


