హైదరాబాద్: 28°C
వార్తలు

పోటీల్లో మంచిర్యాల విద్యార్థినుల ప్రతిభ

MNCL: సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన స్టేట్ లెవెల్ అత్యా-పత్యా (Atya - Patya) పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయిలో 3వ విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో జిల్లా తరఫున జశ్విత, రిషిక, మనస్విక, సోనిక పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.