అయోధ్య విరాళాల చోరీ కేసుకు సంబంధించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. చోరీకి పాల్పడిన వారిని శిక్షించాలంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలపై ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయాలని కోరారు. అలాగే మోదీకి ప్రతిఒక్కరూ లేఖలు రాయాలని సూచించారు.
వార్తలు
ప్రజలకు కేజ్రీవాల్ కీలక పిలుపు


