హైదరాబాద్: 28°C
వార్తలు

గూగుల్ AI హబ్‌కు భూమి కేటాయింపు

VSP: ప్రతిపాదిత గూగుల్ ఇండియా Al హబక్  అనుబంధంగా ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్స్, లైట్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఆనందపురం మండలం కనమాంలో 91.38 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1,008 కోట్ల పెట్టుబడితో ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ అసెట్ IV ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. సుమారు 5,000 ఉద్యోగాలు లభించనున్నాయి.