హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు?'

అయోధ్య విరాళాల చోరీ అంశంపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తప్పుబట్టింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుంభకోణంపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. బీజేపీ, RSS ప్రణాళికబద్ధంగానే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ వ్యవహరం ఉందని ఆరోపించింది. ప్రతి చిన్నఅంశాన్ని తమ గొప్పతనమేనంటూ చెప్పుకునే మోదీ, నిధుల గోల్‌మాల్‌పై ఎందుకు స్పందించటం లేదని నిలదీసింది.