గుజరాత్ అహ్మాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గంట వ్యవధిలో ఏకంగా 3.61 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన మియావాకి విధానంలో దాదాపు 25 వేల మంది వాలంటీర్లు పాల్గొని ఈ మొక్కలు నాటారు. సుమారు 35 రకాల దేశీయ వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటారు.
వార్తలు
ఒక్క గంటలో 3.61 లక్షల మొక్కలు


