కొత్త ఓటర్లుకు కోసం ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫామ్-6 ఆన్‌లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా తాతమ్మల ఓటు వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపింది. ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆన్‌లైన్ దరఖాస్తు ముందుకు వెళ్లదని ఈసీ పేర్కొంది. ఈ ప్రక్రియతో కొత్త ఓటర్లను ఇప్పటికే ఉన్న ఓటరు రికార్డుతో అనుసంధానం చేయడం సులభమవుతుందని వెల్లడించింది.
వార్తలు
కొత్త ఓటర్లు కోసం ఈసీ కీలక నిర్ణయం


