హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సాగునీరు అందించాలి: మాజీ మంత్రి

KNR: రాష్ట్రంలో సాగునీటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే రైతులకు నీరు అందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం మానుకోవాలని సూచించారు. అలాగే సీఎం వ్యాఖ్యలు, రిటైర్డ్ ఇంజినీర్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.